Saturday, 8 March 2014
Moral Story
Moral Story
ఒక నిరుద్యోగ యువకుడు.. జాబ్ ఇంటర్వ్యుకివెళ్ళాడు..
మ్యానేజర్ క్వస్చన్స్ అడుగకుండా.. ఒక టెస్ట్
పెట్టాడు..
మ్యానెజర్ చిత్రాన్ని ఎవరు బాగా వెస్తే వాళ్ళే
సెలక్ట్ అయినట్లూ..
అందరికి ఒక గంట సమయం ఇచ్చాడు.. ఎవరి
పనుల్లో వాళ్ళు నిమగ్నం అయి ఉన్నారు..
మనోడికి జాబ్ కచ్చితంగా కావాలి..!! కాని
బొమ్మలు గీయడం సరింగా రాదు..
ఎలా అని అలొచించాడు.. ఒక ఐడియా వచ్చింది..!!
ఇచ్చిన సమయం పూర్తి అయింది...
మ్యానేజర్ అందరిని రమ్మని పిలిచాడు..
అందరు వాళ్ళు గీసిన చిత్రాలను పట్టుకుని.. వరుసగా
నిలబడ్డారు..
మ్యానేజర్ ఒక్కొక్క చిత్రాన్ని చూసి
వంకలు పెట్టుకుంటు పొయాడు..
కన్నోంకర.. ముక్కోంకరా.. అని ఎవరిని వదల
లెదు...
చివరకి మనోడి దగ్గరకి వచ్చాడు..
తను తెచ్చిన పటం మీద ముసుగు కప్పి ఉంది...
"అదేంటయ్యా అలా ముసుగు కప్పావు...
ముసుగు తీయి.. చూడాలి ఎలా గీసావో అని
అన్నాడు.."
అలాగే అంటు తల ఊపి ముసుగు తెరిచాడు...
అచ్చం ఆ పటంలో మ్యానేజర్
ప్రతిభింభం కనిపించింది...!!
ఎందుకంటె అతను తెచ్చింది "అద్దం"...
అతను బొమ్మ గీయలెక పొయినా.. అతని
మేధాశక్తికి అతనినే సెలక్ట్ చేసేసాడు...
" కొత్త అలొచనలు ఎప్పుడూ గెలుపుకి కొత్త
మార్గాలని చూపెడతాయి... భయం అనేది అలొచనా
శక్తిని చంపెస్తుంది..." మన కధలో వ్యక్తి
కూడా తనకు రాని పని రాదు అనుకోకుండా.. తనకి
వచ్చిన నచ్చిన దారిలో ప్రయత్నించి సక్సెస్
సాదించాడు...
Related Posts:
Subscribe to:
Post Comments (Atom)
తెనాలి రామలింగడిలా,
ReplyDeleteబీర్బల్ లా చాలా తెలివిగా......